అర్థం : మందంగా లేకపోవడం
ఉదాహరణ :
పలుచని బట్టలను ఎవరూ గుర్తించరు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పలుచని తోలు కలిగి ఉండుట.
ఉదాహరణ :
అతడు కొత్త వస్తువుల పైన సన్ననిపొరగల వస్త్రాన్ని కప్పినాడు.
పర్యాయపదాలు : సన్నని పొరగల
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇందులో నీళ్ళ శాతము ఎక్కువగా ఉన్నది
ఉదాహరణ :
ఆవు పాలు పలుచగా ఉంటాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :