పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పాచిక అనే పదం యొక్క అర్థం.

పాచిక   నామవాచకం

అర్థం : చదరంగములోని ఒక పావు

ఉదాహరణ : చదరంగం ఆటలో బంటు ఎప్పుడూ నేరుగా వెళ్తాడు, వంకరగా కొడతాడు .


ఇతర భాషల్లోకి అనువాదం :

शतरंज में प्रयुक्त कई गोटियों में से वह जिसकी संख्या आठ होती है और जिसका मान सबसे कम होता है।

शतरंज के खेल में प्यादा हमेशा सीधा चलता तथा तिरछा मारता है।
पादाति, पादातिक, पैदल, प्यादा, सिपाही

అర్థం : జూదం ఆడటానికి ఉపయోగించే ధనాకారపు సాధనం

ఉదాహరణ : మోహన్‍కు పాచికలను వేయటంలో నైపుణ్యం కలదు.

పర్యాయపదాలు : దేవకం, బిందుతంత్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

काठ या हड्डी के वे छह पहलों वाले लम्बे टुकड़े जिनके पहलों पर बिन्दियाँ बनी होती हैं जिनसे चौसर आदि खेल खेलते हैं।

मोहन पासा फेंकने में माहिर है।
अक्ष, अय, पाँसा, पासा, सारि, सारी

चौपाल