పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పారిజాతవృక్షం అనే పదం యొక్క అర్థం.

పారిజాతవృక్షం   నామవాచకం

అర్థం : స్వర్గం నుండి కృష్ణుడు అపహరించిన వృక్షం

ఉదాహరణ : పారిజాతపూలు పూయగానే కిందకు రాలిపోతాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

मँझोले कद का एक वृक्ष जिसमें छोटे सुगंधित फूल लगते हैं।

हरसिंगार के पुष्प खिलते ही ज़मीन पर गिर जाते हैं।
परजाता, पारिजात, वृक्षराज, सिंगारहार, हरसिंगार

A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.

tree

అర్థం : సముద్ర మధన సమయంలో సముద్రంలో నుండి పుట్టిన వృక్షం అది ఇంద్రలోకంలోని నందన వనంలో ఉన్న పూలవృక్షం

ఉదాహరణ : శ్రీ కృష్ణుడు ఇంద్రలోకం నుండి పారిజాత వృక్షాన్ని అపహరించి తనప్రియమైన సత్యభామ వనంలో నాటాడు.

పర్యాయపదాలు : పారిజాతం, బంగారుతామరపూలచెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

समुद्र-मन्थन के समय निकला हुआ एक वृक्ष जो इन्द्र के नन्दनकानन में लगा हुआ माना जाता है।

पारिजात वृक्ष को कृष्ण ने इन्द्र से छीनकर अपनी प्रिया सत्यभामा के बाग में लगाया था।
द्रुम, द्रुमेश्वर, पारिजात, पारिजात वृक्ष, पारिजातक

A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.

tree

चौपाल