అర్థం : ధాన్యం, మొక్కజొన్న, రాగులు మొదలైన వాటిని పిండిచేసే యంత్రం
ఉదాహరణ :
ఈ పిండిమరలో పిండి పెద్దపెద్దగా వస్తుంది.
పర్యాయపదాలు : పిండిమర, పిండిమిషన్
ఇతర భాషల్లోకి అనువాదం :
A mill for grinding grain into flour.
flour mill