పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పుట్టించు అనే పదం యొక్క అర్థం.

పుట్టించు   క్రియ

అర్థం : రచించు లేక తయారుచేయుట.

ఉదాహరణ : నేను ఈ రోజు ఒక కొత్త కవితను సృష్టించాను.

పర్యాయపదాలు : నిర్మించు, సృజయించు, సృజించు, సృష్టించు, సృష్టిచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

रच या बनाकर तैयार करना।

मैंने आज एक नई कविता की सृष्टि की।
रचना करना, सिरजना, सृजन करना, सृष्टि करना

Bring into existence.

The company was created 25 years ago.
He created a new movement in painting.
create

అర్థం : ఉద్భవించడం

ఉదాహరణ : పూలతొట్టిలో కొత్త-కొత్త చిన్న మొక్కలు వస్తున్నాయి.

పర్యాయపదాలు : అంకురించు, ఉత్త్పత్తిచేయు, మొలకెత్తించు

चौपाल