అర్థం : ముందుగా సాధన చేసుకొనేలా ఉండటం.
ఉదాహరణ :
పూర్వ అభ్యాసనం వల్ల అభినయించడం చాలా తేలికవుతుంది.
పర్యాయపదాలు : పూర్వాభినయం
ఇతర భాషల్లోకి అనువాదం :
कोई नाटक,एकांकी,नृत्य आदि अभिनीत करने के पहले किया जानेवाला अभ्यास।
रिहर्सल के बाद अभिनय करना आसान होता है।