అర్థం : సమయంలోను, క్రమంలోను దృష్టిలో మొదట వుండేది.
ఉదాహరణ :
-పూర్వ భారతదేశానికి మరియు నేటి భారతదేశానికి చాలా అంతరం వుందినా పూర్వపు ఇల్లు పెద్దగా వుండేది.
పర్యాయపదాలు : ఉత్తరకాలమైన, మొదటిదైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మొదటిదైన
ఉదాహరణ :
మంత్రిగారు తాను పూర్వపు భాషలో వాడిన వాక్యాలను ఖండించాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :