అర్థం : ఒక రూపాయిలో నూరవ భాగం
ఉదాహరణ :
ప్రస్తుతం పైసా చలామణీలో లేదు.
అర్థం : రూపాయిలో నూరవ భాగం
ఉదాహరణ :
ఈ రోజుల్లో పైసలు చెల్లడం లేదు
ఇతర భాషల్లోకి అనువాదం :
A fractional monetary unit in Bangladesh and India and Nepal and Pakistan.
paisa