పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రత్తి అనే పదం యొక్క అర్థం.

ప్రత్తి   నామవాచకం

అర్థం : దారాలను చేయడానికి ఉపయోగపడే ముడి వస్తువు

ఉదాహరణ : ప్రత్తితో నిండిన దిండు చాలా మెత్తగా ఉంటుంది.

పర్యాయపదాలు : దూది


ఇతర భాషల్లోకి అనువాదం :

बीजों के ऊपर का रोआँ।

सेमर के रूई का तकिया बहुत नरम होता है।
इशिका, इशीका, इषीका, घूआ, तूल, रुई, रूई

అర్థం : గింజలతో కూడిన పింజ

ఉదాహరణ : ఈ సారి పత్తిపంట బాగా పండింది.

పర్యాయపదాలు : దూది, పత్తి, పత్తిపింజ


ఇతర భాషల్లోకి అనువాదం :

बिनौलों सहित रूई।

इस बार कपास की खेती अच्छी हुई है।
कपास, बाँगा

Soft silky fibers from cotton plants in their raw state.

cotton, cotton fiber, cotton wool

चौपाल