పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రసరించు అనే పదం యొక్క అర్థం.

ప్రసరించు   క్రియ

అర్థం : హద్దు ప్రదేశము వరకు అల్లుకుపోవుట లేక వెల్లుట.

ఉదాహరణ : అశోకుని గౌరవమర్యాదలు రాజ్యంలో వ్యాపించాయి.

పర్యాయపదాలు : విస్తరించు, వ్యాపించు


ఇతర భాషల్లోకి అనువాదం :

सीमा, क्षेत्र आदि में विस्तारित होना।

अशोक के समय में उसका राज्य बहुत प्रसारित हुआ।
प्रसारित होना, फैलना

Become larger in size or volume or quantity.

His business expanded rapidly.
expand

అర్థం : నలువైపులా విసృతంచేయడం

ఉదాహరణ : బౌద్ధులు బౌద్ధ ధర్మాన్ని అనేక దేశాలలో విస్తరించారు.

పర్యాయపదాలు : ప్రచారంచేయ, విస్తరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

परिमाण या विस्तार में अधिक करना या विस्तारित करना।

बौद्धों ने बौद्ध धर्म को कई देशों में फैलाया।
प्रसार करना, प्रसारित करना, फैलाना, बढ़ाना, विस्तार करना, विस्तृत करना

Distribute or disperse widely.

The invaders spread their language all over the country.
distribute, spread

चौपाल