అర్థం : ప్రేమను తెలియచేయుట
ఉదాహరణ :
ఈరోజుల్లో సినిమాలలో ప్రేమ ప్రదర్శనము సాదారణం అయిపోయింది.
పర్యాయపదాలు : ప్రేమ ప్రధర్శనం, ప్రేమను తెలియజేయడం
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रेम प्रदर्शित करने की क्रिया।
आजकल चलचित्रों में प्रेम प्रदर्शन आम बात हो गई है।