అర్థం : ఉపయోగం లేకపోవడం.
ఉదాహరణ :
కొత్త ఉపగ్రహాల యొక్క ప్రక్షేపణ నిష్ఫలమై పోయింది
పర్యాయపదాలు : నిరర్థకమైన, ఫలం లేకపోవడం, విఫలమైన, వ్యర్ధమైన, సాఫలకాకపోయిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Not successful. Having failed or having an unfavorable outcome.
unsuccessful