అర్థం : తినే పదార్ధాలు ఎక్కువ కాలం నిలువుండటానికి ఉపయోగించే శీతల వస్తువు
ఉదాహరణ :
సద్దిపెట్టెలో వుంచిన పాలు గడ్డ కట్టిపోయాయి.
పర్యాయపదాలు : సద్దిపెట్టె
ఇతర భాషల్లోకి అనువాదం :
एक साधन जिसमें खाद्य पदार्थों को कम तापमान पर अधिक दिनों तक सुरक्षित रखा जाता है।
फ़्रिज में रखा दूध जम गया है।A refrigerator in which the coolant is pumped around by an electric motor.
electric refrigerator, fridge