అర్థం : వ్యతిరేకతను చూపటం
ఉదాహరణ :
యుద్ధంలో రెండువైపుల సైనికులు ఒకరికొకరు ఆయుదాలను రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
పర్యాయపదాలు : అయిష్టత, దర్నా, నిరసన
ఇతర భాషల్లోకి అనువాదం :
दूर करने या हटाने की क्रिया।
युद्ध में दोनों पक्षों के सैनिक एक दूसरे के शस्त्रों का निरसन करने की कोशिश कर रहे थे।