పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బడాయి అనే పదం యొక్క అర్థం.

బడాయి   నామవాచకం

అర్థం : గోరంత విషాయన్ని కొండంత చేసి చేప్పటం

ఉదాహరణ : అతని మాటను బడాయి చేసి మాలో గొడవలు పెట్టాడు.

పర్యాయపదాలు : అతిశయం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी साधारण सी बात को दिया हुआ बहुत बड़ा या झगड़े-बखेड़े का रूप।

आपने बात का बतंगड़ बना कर हम लोगों में झगड़ा करवा दिया।
अल्हजा, तूमार, बतंगड़

A rapid active commotion.

ado, bustle, flurry, fuss, hustle, stir

అర్థం : గొప్పలు చెప్పడం

ఉదాహరణ : అతడు రోజంతా బడాయి చెప్తున్నాడు.

పర్యాయపదాలు : ఎచ్చు, డబ్బా, డాబు


ఇతర భాషల్లోకి అనువాదం :

शेखी से बहुत बढ़कर कही जाने वाली बात।

उनकी लंबी-लंबी डींगों से सभी परेशान रहते हैं।
अतिवाद, गप, गल्प, डींग

Speaking of yourself in superlatives.

boast, boasting, jactitation, self-praise

అర్థం : లేని గొప్పతనాలు చెప్పుకునే మాటలు

ఉదాహరణ : అతను ప్రతిసారి బడాయి చెప్పుతాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत बढ़-बढ़कर बातें करने की क्रिया।

वह हर समय शेखी मारता रहता है।
वह बहुत अकड़बाज़ी दिखाता है।
अकड़बाज़ी, अकड़बाजी, गडंग, डींग, बड़क, मशीखत, लंतरानी, शेख़ी, शेखी

An instance of boastful talk.

His brag is worse than his fight.
Whenever he won we were exposed to his gasconade.
brag, bragging, crow, crowing, gasconade, line-shooting, vaporing

चौपाल