పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బడి అనే పదం యొక్క అర్థం.

బడి   నామవాచకం

అర్థం : విధ్యను ఆర్జించు ప్రదేశం.

ఉదాహరణ : మా పాఠశాలలో పన్నెండు గదులు ఉన్నాయి.

పర్యాయపదాలు : పాఠశాల, మదర్సా, విద్యాలయం, శిక్షణాలయం, స్కూలు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जगह जहाँ शिक्षा दी जाती हो।

प्राचीन शिक्षणालयों की मरम्मत की जा रही है।
शिक्षण संस्था, शिक्षण संस्थान, शिक्षणालय, शिक्षालय

An educational institution.

The school was founded in 1900.
school

అర్థం : మహ్మాదీయుల చిన్నపిల్లలు ఉర్దూ నేర్చుకునే శిక్షణాలయం

ఉదాహరణ : మౌల్వీ రహమాన్ తన ప్రాంతంలోని పేద పిల్లలకు విద్యను అందించడానికి మదరసాను స్థాపించాడు.

పర్యాయపదాలు : ఇస్కూలు, పాఠశాల, మదరసా, స్కూలు


ఇతర భాషల్లోకి అనువాదం :

बच्चों की वह पाठशाला जहाँ मौलवी लोग उर्दू के साथ-साथ अन्य विषयों की शिक्षा भी देते हैं।

मौलवी रहमान ने अपने क्षेत्र के निर्धन बच्चों को तालीम देने के लिए एक मदरसा खोल रखा है।
मकतब, मदरसा

Muslim schools in Bangladesh and Pakistan.

The Pakistan government decided to close down madrasas that provided military training for their students.
Many madrasas in Bangladesh are supported with money from Saudi Arabia.
madrasa, madrasah

चौपाल