సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : వ్వవసాయం చేయని ఊరికొరకు వదిలిన ఎద్దు
ఉదాహరణ : ఒక నల్లని ఆబోతు మోహన్ ని పరిగెత్తించింది.
పర్యాయపదాలు : ఆబోతు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
अँडुआ बैल।
Uncastrated adult male of domestic cattle.
అర్థం : దేవతలకు బలిచ్చే జంతువు
ఉదాహరణ : కొంతమంది బలిపశువు యొక్క మాంసాన్ని వండుకొని ప్రసాదంగా తింటారు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी देवता के नाम पर मारा जानेवाला पशु।
ఆప్ స్థాపించండి