అర్థం : విద్యుత్తు యొక్క గోళాకారపు ప్రకాశవంతమైన వస్తువు.
ఉదాహరణ :
అతను గదిలో ఎర్ర రంగుగల బల్బును పెట్టాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Electric lamp consisting of a transparent or translucent glass housing containing a wire filament (usually tungsten) that emits light when heated by electricity.
bulb, electric light, electric-light bulb, incandescent lamp, light bulb, lightbulb