పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బహుమతి అనే పదం యొక్క అర్థం.

బహుమతి   నామవాచకం

అర్థం : ఏదైనా వస్తువు, మొదలైన వాటిని తిరిగి ఇవ్వడానికి బదులుగా అడిగేది డబ్బు ఇంకేమైనా.

ఉదాహరణ : బహుమతి ఇచ్చిన తర్వాతే రామ్ దిన్ యొక్క దొంగలించబడిన ఎద్దు తిరిగి ఇచ్చారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

चुराए हुए सामान आदि को वापस करने के बदले में चोरों को दिया जाने वाला पैसा।

पनहाई देने के बाद ही रामदीन के चोरी गए बैल वापस मिले।
पनहाई

అర్థం : గెలిచినప్పుడు ఇచ్చేది

ఉదాహరణ : స్వతంత్రదినోత్సవం రోజున మా పాఠశాలలో బహుమతులను పంపిణి చేశారు.

పర్యాయపదాలు : పారితోషికం, బహుమానం, మెచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम के लिए सम्मानपूर्वक दिया जाने वाला धन या द्रव्य।

स्वतंत्रता दिवस के अवसर पर हर विद्यालय में पुरस्कारों का वितरण किया जाता है।
इकराम, इक़राम, इनाम, निष्क्रय, पारितोषिक, पुरस्कार

A tangible symbol signifying approval or distinction.

An award for bravery.
accolade, award, honor, honour, laurels

అర్థం : ఆటలో విజయం సాధించిన తర్వాత బహుమతిగా ఇచ్చే వస్తువు

ఉదాహరణ : ఈ ట్రోపీ నాకు పరుగు పందెంలో వచ్చింది.

పర్యాయపదాలు : ట్రోపీ


ఇతర భాషల్లోకి అనువాదం :

जीत के उपलक्ष्य में दी जाने वाली वस्तु।

यह ट्रॉफी मुझे दौड़ में मिली है।
ट्राफ़ी, ट्राफी, ट्रॉफ़ी, ट्रॉफी

Something given as a token of victory.

prize, trophy

అర్థం : ఏదైన ఆటలో గెలిచినప్పుడు సంతోషంగా ఇతరులకు ధనం ఇవ్వడం.

ఉదాహరణ : రాజు నర్తకురాలకు అడిగినంత పారితోషకం ఇచ్చినాడు.

పర్యాయపదాలు : పారితోషకం, ప్రసాదనము, బరాతము, బహుమానము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वस्तु या द्रव्य जो किसी को खुश होकर दिया जाए।

राजा ने नर्तकी को मुँहमाँगी बख़्शीश दी।
इनाम, पारितोषिक, पुरस्कार, बकसीस, बख़्शीश, बख्शीश

బహుమతి   విశేషణం

అర్థం : సామర్థ్యానికి మెచ్చి ఇచ్చేది

ఉదాహరణ : నాకు బహుమతి నేటివరకు ఇవ్వలేదు.


ఇతర భాషల్లోకి అనువాదం :

इनाम का या इनाम संबंधी।

मुझे इनामी रकम आज तक नहीं मिली।
इनामी

चौपाल