అర్థం : విపరీత ఘటనలకు దారితీసే వేడి వస్తువు.
ఉదాహరణ :
“తుఫాకి మొదలైనవి విస్పోటకాలు.
పర్యాయపదాలు : పేలుడు పదార్థాలు, విస్ఫోటకం
ఇతర భాషల్లోకి అనువాదం :
गरमी या आघात के कारण भभक उठने वाला पदार्थ।
बारूद आदि विस्फोटक हैं।A chemical substance that undergoes a rapid chemical change (with the production of gas) on being heated or struck.
explosiveఅర్థం : విస్ఫోటనం చెందే పెద్ద మందు గుండు
ఉదాహరణ :
బాంబు మానవ సమాజానికి చాలా హానికరం.
ఇతర భాషల్లోకి అనువాదం :
An explosive device fused to explode under specific conditions.
bombఅర్థం : బాంబులాగా చాలా ఎక్కువ శబ్ధం కలిగించే ఒకరకమైన టపాకాయ
ఉదాహరణ :
కోతులను తరమడానికి అతడు బాంబును పేల్చాడు.
పర్యాయపదాలు : లక్ష్మీటపాసు, లక్ష్మీబాంబు
ఇతర భాషల్లోకి అనువాదం :
An explosive device fused to explode under specific conditions.
bombఅర్థం : నల్ల మందు నింపిన గుండు ఇది శత్రువులను చంపడానికి వీరిపై వేస్తారు
ఉదాహరణ :
సేన కోటను స్వాధీన పరచడానికి చాలా టన్నుల కొలది మందు గుండ్లను(బాంబులను) ఉపయోగించారు.
పర్యాయపదాలు : నల్లమందుగుండు, బాంబుగుండు, మందుగుండు
ఇతర భాషల్లోకి అనువాదం :
लोहे, बारूद आदि का वह गोल पिंड जिसे प्रक्षेपास्त्रों में भरकर या हाथों से शत्रुओं पर फेंकते हैं।
सेना ने किले पर फतह पाने के लिए कई टन बारूद गोला ख़र्च किये।A small explosive bomb thrown by hand or fired from a missile.
grenade