సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : వరి గింజలు లేక విత్తనాలు.
ఉదాహరణ : అతను ఒక మూట బియ్యం కొన్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
एक अन्न जो भूसी उतारा हुआ धान है।
Grains used as food either unpolished or more often polished.
అర్థం : అన్నం వండుకునే ధాన్యం
ఉదాహరణ : మా తాతమ్మ దగ్గర దాదాపు వంద బియ్యపు గింజల బంగారు హారం ఉండేది.
పర్యాయపదాలు : తండులము, ప్రాలు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
एक तौल जो आठ रत्ती के बराबर होती है।
అర్థం : నీళ్ళలో ఉడికించిన బియ్యం
ఉదాహరణ : నాకు ఇష్టమైన భోజనం పప్పు,అన్నం మరియు కూర.
పర్యాయపదాలు : అటుకులు, అన్నం
खाने के लिए पानी में उबाला हुआ चावल।
A particular item of prepared food.
ఆప్ స్థాపించండి