అర్థం : అజ్ఞానముతో నిండిఉన్న.
ఉదాహరణ :
అజ్ఞానులు ప్రపంచమును దుఃఖమయము అనుకుంటాడు.
పర్యాయపదాలు : అజ్ఞాని
ఇతర భాషల్లోకి అనువాదం :
जो अज्ञान से भरा हो।
ज्ञानहीन व्यक्ति ही संसार को दुखमय समझता है।అర్థం : పెద్ద తెలివి తక్కువవాడు
ఉదాహరణ :
అతనికి ఈ పని అప్పజెప్పకండి ఎందుకంటే అతను మహామూర్ఖుడు
పర్యాయపదాలు : గొప్ప మూర్ఖుడు, మహామూర్ఖుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
जो बहुत बड़ा मूर्ख या नासमझ हो।
पंडितों ने महामूर्ख कालीदास का विवाह विद्योत्मा से करा दिया।