పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బొక్కు అనే పదం యొక్క అర్థం.

బొక్కు   క్రియ

అర్థం : పశువులు ఆకలి తీర్చుకొనుటకు చేసేపని

ఉదాహరణ : ఆవు పొలంలో గడ్డి మేస్తున్నది

పర్యాయపదాలు : తిను, మెక్కు, మేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

पशुओं का चारागाह,खेत आदि में उगी हुई घास आदि खाना।

गाय खेत में चर रही है।
चरना

Feed as in a meadow or pasture.

The herd was grazing.
browse, crop, graze, pasture, range

అర్థం : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం

ఉదాహరణ : తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు

పర్యాయపదాలు : ఆరగించు, గతుకు, తిను, నోటిలోనికి వేసుకొను, భుజించు


ఇతర భాషల్లోకి అనువాదం :

चूर्ण या दाने वाली किसी वस्तु को खाने के लिए ऊपर से मुँह में डालना।

दादाजी दवा का चूर्ण फाँक रहे हैं।
फकना, फाँकना

चौपाल