పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భాగస్థుడు అనే పదం యొక్క అర్థం.

భాగస్థుడు   నామవాచకం

అర్థం : పనిలో సహాయం చేయువాడు.

ఉదాహరణ : ఈ వ్యాపారం చేయడానికి నాకు ఒక భాగస్థుడు కావలెను.

పర్యాయపదాలు : అంశభుక్కు, అంశలుడు, అంశి, పాలికాపు, భాగస్వామి, సంవిభాగి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम या रोजगार आदि में साझा रखनेवाला व्यक्ति।

इस व्यापार को करने के लिए मुझे एक साझेदार की आवश्यकता है।
अंशक, अंशी, पट्टीदार, बखरी, बखरैत, बख़री, बख़रैत, भागीदार, शरीक, सहभागी, साझी, साझीदार, साझेदार, हिस्सेदार

A person who is a member of a partnership.

partner

అర్థం : కొంతభాగానికి వారసుడు.

ఉదాహరణ : సోహన్ ఈ కంపెనీలో భాగస్థుడు.

పర్యాయపదాలు : భాగస్తుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी अंश या हिस्से का मालिक।

सोहन इस कंपनी में एक अंशधर है।
अंशधर, अंशधारी, अंशी, भागाधिकारी

Someone who holds shares of stock in a corporation.

shareholder, shareowner, stockholder

चौपाल