అర్థం : అన్నం మొదలగునవి తయారు చేయడం
ఉదాహరణ :
అమ్మ అందరికి భోజనం వండింది.
పర్యాయపదాలు : భోజనంవండు
ఇతర భాషల్లోకి అనువాదం :
खाना बनाना।
माँ ने सबके लिए भोजन पकाया।అర్థం : విందును ఆరగించుటం
ఉదాహరణ :
కథ పూర్తిఅయిన తరువాత భక్తులు గుంపులో విందు భోజనం చేస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Eat a meal. Take a meal.
We did not eat until 10 P.M. because there were so many phone calls.