పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భౌతికవాదం అనే పదం యొక్క అర్థం.

భౌతికవాదం   నామవాచకం

అర్థం : భౌతిక జగత్తు యొక్క ఉనికి మరియు ఇతర జ్ఞానము భౌతికతత్వాలతో కూడుకొని ఉంటుంది

ఉదాహరణ : యథార్థవాదం ఆదర్శవాదానికి వ్యతిరేకమైనది.

పర్యాయపదాలు : యథార్థవాదం


ఇతర భాషల్లోకి అనువాదం :

यह दार्शनिक विश्वास या सिद्धांत कि भौतिक जगत की स्वतंत्र सत्ता या अस्तित्व है और हमें सारा ज्ञान भौतिक तत्वों से होता है।

यथार्थवाद आदर्शवाद के ठीक विपरीत है।
यथार्थवाद

(philosophy) the doctrine that the world can be understood in scientific terms without recourse to spiritual or supernatural explanations.

naturalism

అర్థం : దేహము లేక శరీరము యొక్క ఆత్మ గూర్చి తెలుపు సిద్ధాంతము.

ఉదాహరణ : భౌతికవాదులు భౌతికపరమైన మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

देह या शरीर को ही आत्मा मानने का सिद्धान्त।

देहात्मवाद में देह को ही प्रधानता दी जाती है।
अनात्मवाद, देहात्मवाद

(philosophy) the philosophical theory that matter is the only reality.

materialism, physicalism

चौपाल