అర్థం : శుభ్రమైనదైన
ఉదాహరణ :
సాధుబాబా మంచిదైన ఆకులో భోజనం చేస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह अनपकी भोजन सामग्री जो किसी को बनाकर खाने के लिए दी जाए।
साधु बाबा ने सीधा लेकर अपना भोजन स्वयं बनाया।అర్థం : ఉత్తమముతో కూడిన భావన.
ఉదాహరణ :
భారతదేశ చరిత్ర యొక్క శ్రేష్ఠత్వం నలువైపుల వ్యాపించి ఉన్నది.
పర్యాయపదాలు : అగ్రమైన, అవదాతమైన, ఉత్తమైన, శ్రేయమైన, శ్రేష్ఠత
ఇతర భాషల్లోకి అనువాదం :
उत्तम होने की अवस्था या भाव।
चरित्र की उत्तमता ही सर्वोपरि है।The quality of excelling. Possessing good qualities in high degree.
excellenceఅర్థం : చెడు కానిది
ఉదాహరణ :
అది మంచి మాట కాని నేను ప్రదేశంలోలేను.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మంచి లేదా శుభకరమైన
ఉదాహరణ :
శుభకార్యం ప్రారంభించడానికి ఎక్కువ సమయం తీసుకోనక్కరలేదు
పర్యాయపదాలు : మంగళకరమైన, శుభమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Auguring favorable circumstances and good luck.
An auspicious beginning for the campaign.అర్థం : మంచి స్వభావం కలిగి ఉండటం.
ఉదాహరణ :
సౌమ్యమైన వ్యక్తి తన స్వభావంతో అందరినీ ఆకట్టుకొన్నాడు
పర్యాయపదాలు : ఉదారమైన, సహృదయమైన, సాధువైన, సుశీలమైన, సౌమ్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Having or showing a kindly or tender nature.
The gentle touch of her hand.అర్థం : ఆచార విచారాలు నీతిమార్గంలో నడిచే గొప్పవ్యక్తులు
ఉదాహరణ :
నేను నా పూర్వపు శ్రేష్టమైన వారిని ఆదర్శంగా తీసుకొని మాట తప్పకుండా చేస్తాను.
పర్యాయపదాలు : శ్రేష్టమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అన్నిటి కంటే ఫలితాల్లో మేలైన
ఉదాహరణ :
పట్టణాలు, గ్రామాల్లో కుశలమైన రాజనీతిని హింసతో ప్రోత్సహించారు.
పర్యాయపదాలు : కుశలమైన, పదిలమైన, శ్రేష్టమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Most powerful or important or influential.
The economically ascendant class.