పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మండలం అనే పదం యొక్క అర్థం.

మండలం   నామవాచకం

అర్థం : జిల్లాలో ఒక భాగం

ఉదాహరణ : అతడు ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్‍పూర్ మండలంలో నివాసం ఉన్నాడు

పర్యాయపదాలు : తండ, తాలుక, పంచాయితి


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रान्त आदि का वह विभाग जो एक विशेष अधिकारी के अधीन होता है और जो ज़िलों में विभाजित होता है।

वह उत्तर प्रदेश के गोरखपुर मंडल का रहने वाला है।
प्रमंडल, प्रमण्डल, मंडल, मण्डल, संभाग, सम्भाग

A large indefinite location on the surface of the Earth.

Penguins inhabit the polar regions.
region

అర్థం : సూర్యుడు, చంద్రుడు మొదలైనవి

ఉదాహరణ : సూర్యమండలంలో చాలా గ్రహాలు తిరుగుతూ ఉంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

सूर्य या चंद्रमा के चारों ओर दिखाई पड़नेवाला घेरा या परिवेश।

सूर्य मंडल में कई ग्रह चक्कर लगाते हैं।
मँडरा, मंडल, मण्डल

A solid figure bounded by a spherical surface (including the space it encloses).

sphere

అర్థం : ఏదైన మండలము లేదా జిల్లాలో ఒక భాగం

ఉదాహరణ : తాలుకాలో పెద్ద అధికారి తహసిల్దారు అవుతాడు.

పర్యాయపదాలు : ఉపమండలం, చిన్నమండలం, తాలుక


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी मंडल या जिले का एक विशेष छोटा भाग।

तहसील का सबसे बड़ा अधिकारी तहसीलदार होता है।
अनुमंडल, उपमंडल, तहसील, तालुक़ा, तालुका, ताल्लुक़ा, ताल्लुका

A district defined for administrative purposes.

administrative district, administrative division, territorial division

चौपाल