పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మఠం అనే పదం యొక్క అర్థం.

మఠం   నామవాచకం

అర్థం : సాధువులు నివసించే స్థలం

ఉదాహరణ : ఉత్తర కాశి తిరుగుతున్నపుడు మేము కొన్ని రోజులు మఠంలో గడిపాము

పర్యాయపదాలు : ఆశ్రమం, సత్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

साधु-संतों के रहने का स्थान।

उत्तर काशी घूमने के समय हमने कुछ दिन एक मठ में गुज़ारे।
अखाड़ा, अखारा, आश्रम, मठ

The residence of a religious community.

monastery

అర్థం : సూఫి మతస్తుల సమాధులను ధర్శించడానికి వెళ్ళు స్థలం

ఉదాహరణ : మైనుద్దీన్ చిశ్తి దర్గా లో ప్రతి సంవత్సరం ఒక పెద్ద జాతర జరుగుతుంది.

పర్యాయపదాలు : దర్గా


ఇతర భాషల్లోకి అనువాదం :

पीर, सूफ़ी संतों आदि की वह कब्र जहाँ लोग दर्शन को जाते हैं।

मैनुद्दीन चिश्ती की दरगाह पर हर साल एक बड़ा मेला लगता है।
दरगाह, मज़ार, मजार

A place for the burial of a corpse (especially beneath the ground and marked by a tombstone).

He put flowers on his mother's grave.
grave, tomb

चौपाल