పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మనస్సు పెట్టు అనే పదం యొక్క అర్థం.

అర్థం : మనస్సును తగిన దిశవైపుకు మరల్చు

ఉదాహరణ : విద్యార్ధులు పరీక్షలు దగ్గరకు వచ్చినప్పుడే చదువులో మనస్సు లగ్నం చేస్తారు.

పర్యాయపదాలు : ఏకాగ్రతకలిగివుండు, మనస్సులగ్నంచేయు, శ్రధ్ధ కలిగివుండు


ఇతర భాషల్లోకి అనువాదం :

मानसिक वृत्ति को किसी ओर ठीक तरह से प्रवृत्त करना।

छात्र परीक्षा पास आने पर ही पढ़ाई में मन लगाते हैं।
ध्यान जमाना, ध्यान बाँधना, ध्यान लगाना, मन को एकाग्र करना, मन को एकाग्रचित्त करना, मन लगाना

चौपाल