పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మీటరు అనే పదం యొక్క అర్థం.

మీటరు   నామవాచకం

అర్థం : పొడువు కొలిచే సాధనం

ఉదాహరణ : చొక్కా కుట్టడానికి ఒకటిన్నార మీటరు గుడ్డ అవసరం వస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

लंबाई नापने की एक माप।

कुरता बनाने के लिए ढाई मीटर कपड़ा लगेगा।
मीटर

The basic unit of length adopted under the Systeme International d'Unites (approximately 1.094 yards).

m, meter, metre

అర్థం : ఇల్లు, ప్యాక్టరీలో మొదలైన వాటిలో విద్యుత్ వినియోగాన్ని చూపించే యంత్రం

ఉదాహరణ : మా ఇంటిలో రెండు విద్యుత్ మీటర్లు ఉన్నాయి.

పర్యాయపదాలు : కరెంటుమీటరు, విద్యుత్ మీటరు


ఇతర భాషల్లోకి అనువాదం :

घरों या कारख़ानों आदि में खर्च होनेवाली बिजली नापने का यंत्र।

मेरे घर में दो मीटर लगे हैं।
बिजली मीटर, मीटर

A meter for measuring the amount of electric power used.

electric meter, power meter

అర్థం : ఒక యంత్రం ఇంటిలోకి వచ్చే నీటిని కొలిచే పరికరం

ఉదాహరణ : ట్యాంక్ లోని మీటరు చెడిపోయింది.

పర్యాయపదాలు : నీటిపరికరం, నీటిమీటరు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह यंत्र जिससे घरों में आनेवाला पानी नापा जाता है।

टंकी का मीटर खराब हो गया है।
पानी मीटर, मीटर

Meter for measuring the quantity of water passing through a particular outlet.

water meter

चौपाल