అర్థం : పన్నెండు రాశులలో చివరిది.
ఉదాహరణ :
అతను మీన రాశిగలవాడు.
పర్యాయపదాలు : ఝషము, మత్స్యరాశి, మీనరాశి
ఇతర భాషల్లోకి అనువాదం :
The twelfth sign of the zodiac. The sun is in this sign from about February 19 to March 20.
fish, pisces, pisces the fishes