పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముద్రణ అనే పదం యొక్క అర్థం.

ముద్రణ   నామవాచకం

అర్థం : నాణాలను అచ్చువేయుట.

ఉదాహరణ : ముద్రణాలయములో నాణాలను ముద్రిస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

धातु के टुकड़ों पर ठप्पे आदि की सहायता से छाप लगाकर सिक्के बनाने की क्रिया।

टकसाल में रुपयों का टंकण होता है।
टंकण, टङ्कण

అర్థం : పుస్తకాన్ని అచ్చువేయుట.

ఉదాహరణ : ముద్రణాపుస్తకము బజారులో ప్రచురించబడినది.


ఇతర భాషల్లోకి అనువాదం :

पुस्तकों, पत्रिकाओं आदि की एक बार की छपाई।

इस पुस्तक का प्रथम संस्करण बाजार में आ गया है।
आवृत्ति, वर्जन, संस्करण

The form in which a text (especially a printed book) is published.

edition

అర్థం : ఏదైనా పుస్తకము, పత్రికను అచ్చువేయుట.

ఉదాహరణ : ఇది మా కార్యాలయపు నూతన ముద్రణ.

పర్యాయపదాలు : ప్రచురణ


ఇతర భాషల్లోకి అనువాదం :

वह पुस्तक, पत्रिका आदि जो प्रकाशित की जाए।

यह हमारे प्रेस की नवीन प्रकाशन की सूची है।
प्रकाशन

A copy of a printed work offered for distribution.

publication

అర్థం : ముద్రించుపని.

ఉదాహరణ : ఇంకా మీ పుస్తకము యొక్క ముద్రణ పూర్తి అవలేదు.

పర్యాయపదాలు : అచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

छापने का काम।

अभी आपकी पुस्तक की छपाई शुरु नहीं हुई है।
छपाई, मुद्रण

Reproduction by applying ink to paper as for publication.

printing, printing process

चौपाल