సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏదైన ఒక వస్తువును కొనకుండా వేరొకరినుండి పొందుట.
ఉదాహరణ : భిక్షగాడు ప్రతిరోజు భిక్షం కోసము ఊరూర తిరుగుతాడు.
పర్యాయపదాలు : అడుక్కొను, భిక్ష
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह वस्तु जो भिक्षा के रूप में मिलती है।
Giving money or food or clothing to a needy person.
అర్థం : అవసరం కోసం ఇతరుల దగ్గర చేయి చాచడం
ఉదాహరణ : నేను ఈ వస్తువును అడుక్కొని తీసుకొచ్చాను.
పర్యాయపదాలు : అడుక్కొను, ఆశించు, బిక్షం, యాచించు
माँग करके या याचना द्वारा।
On the occasion of a request.
ఆప్ స్థాపించండి