అర్థం : మహ్మదీయులు ఆచరించే ధర్మము
ఉదాహరణ :
ఇస్లామ్ ధర్మం యొక్క సంస్థాపకుడు మహ్మద్ ప్రవక్త.
పర్యాయపదాలు : ఇస్లామ్ ధర్మం
ఇతర భాషల్లోకి అనువాదం :
मुहम्मद साहब द्वारा चलाया हुआ धर्म जिसके अनुयायी मुसलमान कहलाते हैं।
इस्लाम के संस्थापक मुहम्मद साहब थे।The monotheistic religious system of Muslims founded in Arabia in the 7th century and based on the teachings of Muhammad as laid down in the Koran.
Islam is a complete way of life, not a Sunday religion.