అర్థం : శరీరంలో వెన్నెముక చివరిలో చిక్కుడు గింజ ఆకారంలో వుండే అవయవం
ఉదాహరణ :
మన శరీరంలో మూత్రపిండాలు వున్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
Either of two bean-shaped excretory organs that filter wastes (especially urea) from the blood and excrete them and water in urine.
Urine passes out of the kidney through ureters to the bladder.