పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మేనేజర్ అనే పదం యొక్క అర్థం.

మేనేజర్   నామవాచకం

అర్థం : ముఖ్యకార్య నిర్వహణాధికారి

ఉదాహరణ : శ్యామ్ వాళ్ల నాన్న ఈ కంపెనీలో మేనేజర్.

పర్యాయపదాలు : సంచాలకులు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बड़ा प्रबंधक जो पद,मर्यादा आदि में साधारण प्रबंधकों से उच्च होता है।

श्याम के पिता इस कंपनी के महाप्रबंधक हैं।
महाप्रबंधक

అర్థం : కార్యాలయంలో ఉద్యోగులందరికి పైస్థాయిలో ఉన్నవాడు

ఉదాహరణ : అతని చిన్నాన్న ఈ కార్యాలయంలో మేనేజర్.

పర్యాయపదాలు : అధికారి, యజమాని


ఇతర భాషల్లోకి అనువాదం :

कचहरी के कार्यालय का वह अधिकारी जो मिसलें या नत्थियाँ यथास्थान रखता है।

उसके चाचा इसी कचहरी में मुनसरिम हैं।
मुंसरिम, मुनसरिम

चौपाल