అర్థం : ఒక జిడ్డుగల కోమలమైన పదార్థము దీనితో తేనెటీగలు తమ తేనెపట్టును తయారుచేసుకుంటాయి.
ఉదాహరణ :
శీలా మైనముతో అందమైన బొమ్మలను తయారుచేస్తోంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A yellow to brown wax secreted by honeybees to build honeycombs.
beeswax