అర్థం : ఇంటిలో పెత్తనం చలాయించేవారు
ఉదాహరణ :
ఈ ఆస్తి నల్గురు యజమానుల చేతిలో చిక్కుకుంది
పర్యాయపదాలు : హక్కుదారుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Someone who claims a benefit or right or title.
Claimants of unemployment compensation.అర్థం : గుర్రాలను పోషింఛేవాడు
ఉదాహరణ :
యజమాని గుర్రాలను అశ్వశాలలో బంధించాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆస్తిపై హక్కు కలిగిన వ్యక్తి
ఉదాహరణ :
భానుప్రతాప సింహ యొక్క తండ్రి ఆంగ్లేయుల శాసన కాలంలో జాగీరుదారుడు.
పర్యాయపదాలు : జాగీరుదారుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A person holding a fief. A person who owes allegiance and service to a feudal lord.
feudatory, liege, liege subject, liegeman, vassalఅర్థం : ఏదైన వస్తువు లేదా ఆస్తి పైన హక్కు కల్గిన వాడు.
ఉదాహరణ :
ఆ యజమాని నౌకరు పైన కోపగించుకొన్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :