పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి యజమానురాలు అనే పదం యొక్క అర్థం.

యజమానురాలు   నామవాచకం

అర్థం : ఏదేని వస్తువు, స్థానము మొదలైనవాటికి అధికారిణి

ఉదాహరణ : శ్రీమతి ఊర్మిళ అగ్రవాల్ ఈ దుకాణానికి యజమానురాలు

పర్యాయపదాలు : స్వామిని


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्त्री जो किसी वस्तु, स्थान आदि की अधिकारिणी हो।

श्रीमती उर्मिला अग्रवाल इस दुकान की मालकिन हैं।
मलकिन, मालकिन, स्वामिनी

A woman master who directs the work of others.

mistress

అర్థం : ఇంటి పెద్ద యొక్క ఇల్లాలు

ఉదాహరణ : యజమాని భార్య యజమాని పక్కన కూర్చొని హోమం చేస్తున్నది.

పర్యాయపదాలు : యజమాని పత్ని, యజమాని భార్య


ఇతర భాషల్లోకి అనువాదం :

यजमान की पत्नी।

यजमान पत्नी यजमान के पार्श्व में बैठकर हवन कर रही है।
यजमान पत्नी

A married woman. A man's partner in marriage.

married woman, wife

चौपाल