పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రాజభవనం అనే పదం యొక్క అర్థం.

రాజభవనం   నామవాచకం

అర్థం : గవర్నరు మొదలగువారి ప్రభుత్వ ఆవాసము.

ఉదాహరణ : ముఖ్యమంత్రి గవర్నరుతో కలిసి రాజభవనము వెళ్ళారు.

పర్యాయపదాలు : రాజగృహం, రాజవాసము


ఇతర భాషల్లోకి అనువాదం :

राज्यपाल आदि का सरकारी आवास।

मुख्यमंत्री राज्यपाल से मिलने राजभवन पहुँचे।
राजभवन

Official residence of an exalted person (as a sovereign).

palace

అర్థం : రాజులు మొదలైన పెద్దలు నివశించే పెద్ద భవనం

ఉదాహరణ : మైసురు కోట ఇప్పటికి సందర్శించదగ్గ ప్రదేశం.

పర్యాయపదాలు : కోట, పెద్దభవనం, ప్యాలెస్


ఇతర భాషల్లోకి అనువాదం :

राजाओं आदि के रहने का बड़ा और बढ़िया मकान।

मैसूर का राजमहल आज भी देखने योग्य है।
पैलेस, प्रागार, प्रासाद, महल, राजप्रासाद, राजभवन, राजमहल, राजवाड़ा

A large and stately mansion.

castle, palace

चौपाल