అర్థం : రాజు యొక్క ఇంటిలోనివారు
ఉదాహరణ :
మాధవ్రావ్ రాజుపరివారములో జన్మించారు.
పర్యాయపదాలు : రాజు కుటుంబము
ఇతర భాషల్లోకి అనువాదం :
राजा का परिवार, जिसमें उसके सगे या घर के लोग होते हैं।
माधव राव सिंधिया राजपरिवार में पैदा हुए थे।Royal persons collectively.
The wedding was attended by royalty.