పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లార్వా అనే పదం యొక్క అర్థం.

లార్వా   నామవాచకం

అర్థం : అండము నుండి వెలువడిన తరువాత మరియు ఫ్యూపాగా రూపాంతరము చెందకముందు కీటకము యొక్కదశ

ఉదాహరణ : ఇది పట్టుపురుగు యొక్క లార్వా.


ఇతర భాషల్లోకి అనువాదం :

अधिकतर अकशेरूक, उभयचर और मछली आदि का स्वतंत्र जीने वाला वह अविकसित रूप जो उनके अंडे से निकलने के बाद तथा प्यूपा में रूपान्तरित होने से पूर्व का होता है।

यह रेशम के कीट का लार्वा है।
लार्वा

The immature free-living form of most invertebrates and amphibians and fish which at hatching from the egg is fundamentally unlike its parent and must metamorphose.

larva

అర్థం : స్త్రీ పురుష కణాలు కలిసినపుడు ఏర్పడిన జీవరూపం

ఉదాహరణ : అండం నుంచి జీవం ఉత్పత్తి అవుతుంది.

పర్యాయపదాలు : గర్భాణువు, డింభకం, డింభము


ఇతర భాషల్లోకి అనువాదం :

जीव-जन्तुओं में स्त्री जाति का वह जीवाणु जो पुरुष जाति के वीर्य के संयोग से नए जीव का रूप धारण करता है।

डिंबाणु से जीव की उत्पत्ति होती है।
अंड, अंडाणु, अण्ड, अण्डाणु, गर्भाणु, डिंब, डिंबाणु, डिम्ब, डिम्बाणु, मादा कोश, रजाणु

The female reproductive cell. The female gamete.

egg cell, ovum

चौपाल