పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వడగండ్లు అనే పదం యొక్క అర్థం.

వడగండ్లు   నామవాచకం

అర్థం : వర్షంతోపాటు పడే మంచు ముక్కలు

ఉదాహరణ : వర్షంతోపాటు పెద్ద-పెద్ద వడగండ్లు పదుతున్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

आसमान से गिरने वाला बर्फ का टुकड़ा।

बारिश के साथ-साथ ओले भी पड़ रहे हैं।
ओला, करका, घनोपल, तोयडिंब, तोयडिम्ब, धारांकुर, पयोघन, पादचत्वर, पुंजिक, बनौरी, बिनौरी, बीजोदक, मेघास्थि

Small pellet of ice that falls during a hailstorm.

hailstone

అర్థం : -మంచు అణువులు వాతావరణంలో చల్లబడిన కారణంగా పైనుండి వర్షంతో పాటు కిందపడతాయి.

ఉదాహరణ : -ఈ రోజు పర్వత ప్రదేశంలో వడగళ్ళ వాన పడే అవకాశముంది.

పర్యాయపదాలు : వడగళ్ళు


ఇతర భాషల్లోకి అనువాదం :

भाप के अणुओं की वह तह जो वातावरण की ठंडक के कारण ऊपर से जमीन पर गिरती है।

आज पहाड़ी क्षेत्रों में बर्फ गिरने की सम्भावना है।
बरफ, बरफ़, बर्फ, बर्फ़, हिम

A layer of snowflakes (white crystals of frozen water) covering the ground.

snow

चौपाल