పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వరద అనే పదం యొక్క అర్థం.

వరద   నామవాచకం

అర్థం : వేగపు వర్ష ప్రవాహము

ఉదాహరణ : వరదలో చాలా ఇళ్ళు కొట్టుకుపోయాయి.

పర్యాయపదాలు : నిటిప్రవాహం


ఇతర భాషల్లోకి అనువాదం :

तेज़ बहाव।

पानी का रेला चट्टानों से टकराता हुआ आगे बढ़ गया।
तरखा, तोड़, रेला

A sudden forceful flow.

rush, spate, surge, upsurge

అర్థం : అతివృష్టి వర్షాల కారణంగా కలిగే నీటి ఆపద

ఉదాహరణ : అత్యధిక వర్షాల కారణంగా ఎక్కువ నదులలో వరదలు సంభవింఛాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

अधिक पानी बरसने के कारण नदी या तालाब आदि के जल का अपनी नियत या साधारण सीमा से बढ़कर इधर-उधर फैलने की क्रिया।

अत्यधिक वर्षा के कारण अधिकांश नदियों में बाढ़ आ गयी हैं।
अहिला, आहला, जल-प्लावन, प्लव, प्लावन, बाढ़, सैलाब

The rising of a body of water and its overflowing onto normally dry land.

Plains fertilized by annual inundations.
alluvion, deluge, flood, inundation

चौपाल