పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వాపు అనే పదం యొక్క అర్థం.

వాపు   నామవాచకం

అర్థం : ఉబ్బుట.

ఉదాహరణ : అతడు వాపుతో బాధపడుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

रोग आदि के कारण शरीर के किसी अंग पर दिखाई देने वाला असामान्य उभार।

सूजन का उपचार मुद्रा से भी होता है।
शोथ, शोफ, सूजन

An abnormal protuberance or localized enlargement.

lump, puffiness, swelling

అర్థం : గట్టి వస్తువుతో కొట్టడంవలన అయ్యేది

ఉదాహరణ : అతను లాఠీతో నన్ను గాయపరిచాడు.

పర్యాయపదాలు : అభిఘాతం, అరుసు, అస్రావం, ఈర్మం, కురుపు, క్షణీతువు, గాయం, గుల్ల, ఘాతం, దెబ్బ, పుండు, పోటికం, మోద, వ్రణం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, शरीर आदि पर किसी दूसरी वस्तु के वेगपूर्वक आकर गिरने या लगने की क्रिया (जिससे कभी-कभी अनिष्ट या हानि होती है)।

राहगीर उसे आघात से बचाने के लिए दौड़ा।
अभिघात, अवघात, आघात, आहति, घात, चोट, जद, ज़द, प्रहरण, प्रहार, वार, विघात, व्याघात

The act of pounding (delivering repeated heavy blows).

The sudden hammer of fists caught him off guard.
The pounding of feet on the hallway.
hammer, hammering, pound, pounding

అర్థం : శరీరం లో ముడి రూపంలో వుండే అవయవము.

ఉదాహరణ : శరీరంలో ఎన్నో రకాల గ్రంధులు ఉంటాయి.

పర్యాయపదాలు : కీలు, గ్రంధి, ముడి, సంధి


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर में गाँठ के रूप में होनेवाला वह अवयव जो शरीर के लिए उपयोगी रस उत्पन्न करता है।

शरीर में कई तरह की ग्रंथियाँ पायी जाती हैं।
ग्रंथि, ग्रन्थि

Any of various organs that synthesize substances needed by the body and release it through ducts or directly into the bloodstream.

gland, secreter, secretor, secretory organ

चौपाल