పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వాల్చుక్క అనే పదం యొక్క అర్థం.

వాల్చుక్క   నామవాచకం

అర్థం : తెల్లవారు ఝామున ఎక్కువగా ప్రకాశించే గ్రహం భూమికి సూర్యునికి మధ్య ఉండే గ్రహం

ఉదాహరణ : శ్రాస్త్రవేత్తలు శుక్ర గ్రహం పైన చాలా పరిశోధనలు చేశారు.

పర్యాయపదాలు : అసురేజ్యుడు, ఉదయతార, వేకువచుక్క, వేగుచుక్క, శుక్ర, శుక్రగ్రహం, శ్వేతరథుడు, సంధ్యాతార


ఇతర భాషల్లోకి అనువాదం :

सौर जगत का एक ग्रह जो पृथ्वी की अपेक्षा सूर्य के अधिक पास है।

वैज्ञानिक शुक्र के बारे में जानकारी इकट्ठा करने में लगे हुए हैं।
वीनस, शुक्र, शुक्र ग्रह, शुक्रग्रह, श्वेतरथ, षोड़शांशु, सित, सूक

चौपाल