పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విచిత్రమైన అనే పదం యొక్క అర్థం.

విచిత్రమైన   విశేషణం

అర్థం : వింతతో కూడిన.

ఉదాహరణ : ఆ జంతు ప్రదర్శనశాలలో విచిత్రమైన జంతువులు ఉంటాయి.

పర్యాయపదాలు : అద్భుతమైన, అబ్బురుపాటుగల, అరుదుగల, చోద్యమైన, విస్మయమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : వింతగా వుండటం

ఉదాహరణ : మనం ఈ రోజు ఒక విచిత్రమైన పక్షిని చూద్దాం.

పర్యాయపదాలు : చిత్రమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

विचित्र और सुंदर आँखोंवाला।

हमने आज एक चित्राक्ष पक्षी देखा।
चित्राक्ष

चौपाल