అర్థం : వ్యాపారాలలోని ద్రవ్యానికి ఇచ్చేటటువంటి విలువ.
ఉదాహరణ :
వినిమయం కారణంగా రూపాయి యొక్క విలువ పెరుగుతూ తగ్గుతూ వుంది.
అర్థం : వస్తువులు ఇచ్చి-పుచ్చుకొనుట.
ఉదాహరణ :
మన దేశము ఇతర దేశాలతో వస్తు వినిమయం జరుపుతున్నది పరస్పర వినిమయంతో జీవించే పద్దతి ప్రాచీన కాలం నుండి వస్తోంది.
పర్యాయపదాలు : మారకం, వస్తు వినిమయం, వస్తుమార్పిడి
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of giving something in return for something received.
Deductible losses on sales or exchanges of property are allowable.అర్థం : ఒక దేశ ద్రవ్యం ఇంకొక దేశ ద్రవ్యంతో సరిపోల్చేది.
ఉదాహరణ :
భారతదేశం అనేక దేశాలతో వినిమయం జరుపుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह प्रक्रिया जिसके अनुसार भिन्न-भिन्न पक्षों या देशों का लेन-देन विनिमय-पत्रों के अनुसार होता है।
भारत का कई देशों के साथ विनिमय होता है।Reciprocal transfer of equivalent sums of money (especially the currencies of different countries).
He earns his living from the interchange of currency.