అర్థం : పొడవు, వెడల్పుమొదలుగునవి.
ఉదాహరణ :
భారత దేశం యొక్క వైశాల్యం ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు కలదు.
పర్యాయపదాలు : విస్తారం, విస్తీర్ణం, వైశాల్యం, వ్యాప్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
The distance or area or volume over which something extends.
The vast extent of the desert.అర్థం : విస్తారమైనది.
ఉదాహరణ :
ఆ దారి చాలా వెడల్పుగా వున్నది
పర్యాయపదాలు : వెడల్పు
ఇతర భాషల్లోకి అనువాదం :